4 Children Including Teenage Boy Dies in Krishna River | Drowned While Swimming in Gadwal Dist.

4 Children Including Teenage Boy Dies in Krishna River | Drowned While Swimming in Gadwal Dist.



తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మంగంపేట శివారులో కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలుకు చెందిన ఇబ్రహీం, ఇస్మాయిల్ పిల్లలైన……….సమీర్, అఫ్రీన్, రిహాన్, నస్రీన్ చనిపోయారు. వారిలో సమీర్ కి 18 ఏళ్లుకాగా మిగిలిన వారంతా చిన్నారులే. ఇటిక్యాలం మండలం వల్లూరికి చెందిన….. ఇబ్రహీం, ఇస్మాయిల్ కుటుంబాలు వ్యాపారరీత్యా కర్నూల్ లో స్థిరపడ్డారు. వారంతా మానవపాడు మండలం బోరవెల్లిలో బంధువు ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు వచ్చారు. ఆ రెండు కుటుంబాలకు చెందిన11మంది చిన్నారులు కృష్ణానదిలో ఈతకొట్టేందుకు… మంగంపేట శివారుకు వెళ్లారు. స్నానానికి కృష్ణానదిలో దిగగా నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి..
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–